సాక్షాత్ విష్ణుమూర్తి నారదునికి చెప్పిన విధంగా, ప్రజల పాపాలను, బాధలను పోగొట్టే మహత్తరమైన వ్రతమని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది.